Ticker

6/recent/ticker-posts

Bagundalamma song lyrics in telugu

Bagundalamma song lyrics in telugu Lyrics - Ramu


bagundalamma song lyrics in telugu
Singer Ramu
Composer Kalyan
Music Sahi Music
Song WriterLaxman

Lyrics

మందు లేని గాయమే .. చేసి పోయినవే

మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే



మందు లేని గాయమే .. చేసి పోయినవే

మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే…



తప్పులే … తప్పేలేయ్ …

ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే …



తప్పులే … తప్పులే …

నా జన్మంతా నీ చెంత అనుకున్న … తప్పంతా నాదేలేయ్ …



అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే

అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే …

అందరిలాగే నేను నిన్ను కోరుకొనే …



బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …

ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …



బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …

ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …



అనుకున్నానే నీ మేడలో మెరిసే తాలని …

అనుకోలేదే … నీ పెళ్ళిలో అతిధి నేనని …



రాసుకున్న నా నెత్తుటితో ప్రేమ లేఖ …

నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక …

నీ చుట్టుముట్టున అతిధులు … అందులోనే నీ నవ్వులు …

నీ పక్కనున్నోడి మునివేళ్ళు .. నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు …

చూడలేక నేను చాచి బతికానే …

కన్నీటి అక్షింతలేశానే …



బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …

ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …



బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …

ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …



అనుకున్నానే నానుదిటి రాత నువ్వని …

చుస్తున్నానే … బ్రతుకంటే ఇంతేనేమని …



అనుకున్నానే న ఇంటి దీపమేయాని …

చుస్తున్నానే … ఆ ఇంటి వెలుగు నువ్వని …



పూవులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదాన …

ఊపిరి ఆగేటి భాదలోనా … చిందులేస్తున్నానే పిచ్చివాన్నా ..

తట్టుకోలేని బాధే నాకున్న … సంతోషంగా నిను సాగనంపుతున్న …



బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …

ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …



బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …

ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …

 




bagundalamma song lyrics in telugu Watch Video

Post a Comment

0 Comments