Ticker

6/recent/ticker-posts

దుర్గా ద్వాత్రింశన్నామ మాలా 32 Names of Devi Durga with Telugu lyrics

దుర్గా ద్వాత్రింశన్నామ మాలా (32 Names of Devi Durga with Telugu lyrics)

దుర్గా ద్వాత్రింశన్నామ మాలా (32 Names of Devi Durga with Telugu lyrics) Easy Recitation Series
Singer Devotional
Composer Devotional
Music Devotional
Song WriterTraditional

Lyrics

శ్రీ  దుర్గా ద్వాత్రింశన్నామ  మాలా    

Those who read these 32 names of DurgaDevi daily without any doubt will certainly overcome all the difficulties and fears in their life. 

This Slokam is from Durga Sapthasati.  

ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి .  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది . ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో  వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు. మా విషయంలోకూడా  ఇది  నిజమయింది. అందరూ  తప్పకుండా  నమ్మకం  తో  చదవండి



దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాఽఽపద్వినివారిణీ |

దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ || ౧ ||



దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |

దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా || ౨ ||



దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ |

దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || ౩ ||



దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |

దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ || ౪ ||



దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |

దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || ౫ ||



దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ |

నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః || ౬ ||



పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః |

శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోఽపి వా |

ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః || ౭ ||



ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రమ్ |




దుర్గా ద్వాత్రింశన్నామ మాలా (32 Names of Devi Durga with Telugu lyrics) Easy Recitation Series Watch Video

Post a Comment

0 Comments