Ticker

6/recent/ticker-posts

Kondagattulo velasina anjanna Song Lyrics In Telugu, English కొండగట్టు లో వెలసిన అంజన్నా

కొండగట్టు లో వెలసిన అంజన్నా / Kondagattulo velasina anjanna 


కొండగట్టు లో వెలసిన అంజన్నా / Kondagattulo velasina anjanna
Singer Devotional
Composer Devotional
Music Devotional
Song WriterTraditional

Lyrics

కొండగట్టు లో వెలసిన అంజన్నా .....

నీ అండా దండా మాకుండాలని, పూలూ పండ్లు కొబ్బరికాయలు పలహారాలు నీకు తెస్థిమయ్య -- 2--



చరణం: 1

తడి బట్టలతో నీ గుడిలో కొచ్చి, వడివడిగా నీ పూజలు చేసే  --2 --

రామ మంత్రమే పటియించేము, రామ దూతవని స్తుథియించెము

కళకళలాడే ఓ అంజన్నా, కరుణతో మమ్ము కాపాడ రావయ్య --2--



చరణం: 2

గుడి ముందేమో కోటి కోతులు, గుడిలోనేమో కోటి భక్తులు --2--

జిగేలుమన్నా  జిల్లెడి కాయలు, పవిత్రమైన పత్తి రాకులూ

గణగణమని నీ గంటలు కొట్టీ ఘనముగ నీకు పూజలు చేసేము --2--



చరణం : 3

మెండైన నీ కొండను ఎక్కి, దండిగా పూజలు చేసేమయ్య --2--

నిన్ను కొలవనీ కాయమెందుకూ నిన్ను కొలవనీ కరములేందుకు

ఓ బలవంతా వాయుస్వరూపా, మా బాధలు బాపగ వేగమే రావయ్యా --2--



IN ENGLISH:

Kondagattulo velasina anjanna ....

nee andaa dandaa maakundaalani, poolu, pandlu, kobbarikaayalu, palahaaraalu neeku testhimayya --2 --



Charanam: 1

tadi battalotho nee gudilo kochi, vadivadiga nee poojalu chese --2 --

raama mantrame paTiyinchemu, raama doothavani stuthiyinchemu

kaLakaLalaade oh anjanna karuNatho mammu kaapaada raavayya -- 2--



Charanam: 2

gudi mundemo koti kothulu, gudilonemo koti bhakthulu --2--

jigelu manna jilledu dandalu, pavitramaina patti raakulu

gaNagaNamani nee gantalu kotti ghanamuga neeku poojalu chesemu --2--



Charanam: 3

mendaina nee kondanu ekki, dandiga poojalu chesevayya,

ninnu kolavani kaayamenduku, ninnu kolavani karamulenduku

oh balavantha vaayu swaroopa, maa baadhalu baapaga vegame raavayya --2 --





 





కొండగట్టు లో వెలసిన అంజన్నా / Kondagattulo velasina anjanna Watch Video

Post a Comment

0 Comments