Matti Tisava Matti Bommanu Chesava Lyrics

Singer | Devotional |
Composer | Devotional |
Music | Devotional |
Song Writer | Traditional |
Lyrics
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా,
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా..... (2)
తల్లి గర్భమున మమ్ము తొమ్మిది నెలలు ఉంచవు (2)
పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వు లాగ తుంచేస్సున్నావు.... (మట్టి )
కులములోన పుట్టించావూ కూటికి పేదను చేశావు (2)
కర్మ బంధాల ముడినే వేసి త్రుతి లోనే తుంచెస్సున్నావు..... (మట్టి)
కోటీశ్వ రున్ని చేశావు కోటలెన్నో కట్టించవు (2)
సిరి సంపదల ను శిధిల ము చేసి కాటిలోనే కలిపెస్సున్నావు... (మట్టి)
హరి హరులకు జన్మించావు శబరీ గిరి పై వెలిశావు (2)
శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరీ వాసుడ వయ్యావు... (మట్టి)
0 Comments