Ticker

6/recent/ticker-posts

Ayyappa Astothara Satha Naamaavali Lyrics In Telugu

Ayyappa Astothara Satha Naamaavali Lyrics 


Ayyappa Astothara Satha Naamaavali Lyrics
Singer Devotional
Composer Devotional
Music Devotional
Song WriterTraditional

Lyrics

                                                                                   

శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామావళిః



ఓం మహాశాస్త్రే నమః |

ఓం మహాదేవాయ నమః |

ఓం మహాదేవసుతాయ నమః |

ఓం అవ్యయాయ నమః |

ఓం లోకకర్త్రే నమః |

ఓం లోకభర్త్రే నమః |

ఓం లోకహర్త్రే నమః |

ఓం పరాత్పరాయ నమః |

ఓం త్రిలోకరక్షకాయ నమః | ౯



ఓం ధన్వినే నమః |

ఓం తపస్వినే నమః |

ఓం భూతసైనికాయ నమః |

ఓం మంత్రవేదినే నమః |

ఓం మహావేదినే నమః |

ఓం మారుతాయ నమః |

ఓం జగదీశ్వరాయ నమః |

ఓం లోకాధ్యక్షాయ నమః |

ఓం అగ్రగణ్యాయ నమః | ౧౮



ఓం శ్రీమతే నమః |

ఓం అప్రమేయపరాక్రమాయ నమః |

ఓం సింహారూఢాయ నమః |

ఓం గజారూఢాయ నమః |

ఓం హయారూఢాయ నమః |

ఓం మహేశ్వరాయ నమః |

ఓం నానాశాస్త్రధరాయ నమః |

ఓం అనఘాయ నమః |

ఓం నానావిద్యా విశారదాయ నమః | ౨౭



ఓం నానారూపధరాయ నమః |

ఓం వీరాయ నమః |

ఓం నానాప్రాణినిషేవితాయ నమః |

ఓం భూతేశాయ నమః |

ఓం భూతిదాయ నమః |

ఓం భృత్యాయ నమః |

ఓం భుజంగాభరణోజ్వలాయ నమః |

ఓం ఇక్షుధన్వినే నమః |

ఓం పుష్పబాణాయ నమః | ౩౬



ఓం మహారూపాయ నమః |

ఓం మహాప్రభవే నమః |

ఓం మాయాదేవీసుతాయ నమః |

ఓం మాన్యాయ నమః |

ఓం మహనీయాయ నమః |

ఓం మహాగుణాయ నమః |

ఓం మహాశైవాయ నమః |

ఓం మహారుద్రాయ నమః |

ఓం వైష్ణవాయ నమః | ౪౫



ఓం విష్ణుపూజకాయ నమః |

ఓం విఘ్నేశాయ నమః |

ఓం వీరభద్రేశాయ నమః |

ఓం భైరవాయ నమః |

ఓం షణ్ముఖప్రియాయ నమః |

ఓం మేరుశృంగసమాసీనాయ నమః |

ఓం మునిసంఘనిషేవితాయ నమః |

ఓం దేవాయ నమః |

ఓం భద్రాయ నమః | ౫౪



ఓం జగన్నాథాయ నమః |

ఓం గణనాథాయ నామః |

ఓం గణేశ్వరాయ నమః |

ఓం మహాయోగినే నమః |

ఓం మహామాయినే నమః |

ఓం మహాజ్ఞానినే నమః |

ఓం మహాస్థిరాయ నమః |

ఓం దేవశాస్త్రే నమః |

ఓం భూతశాస్త్రే నమః | ౬౩



ఓం భీమహాసపరాక్రమాయ నమః |

ఓం నాగహారాయ నమః |

ఓం నాగకేశాయ నమః |

ఓం వ్యోమకేశాయ నమః |

ఓం సనాతనాయ నమః |

ఓం సగుణాయ నమః |

ఓం నిర్గుణాయ నమః |

ఓం నిత్యాయ నమః |

ఓం నిత్యతృప్తాయ నమః | ౭౨



ఓం నిరాశ్రయాయ నమః |

ఓం లోకాశ్రయాయ నమః |

ఓం గణాధీశాయ నమః |

ఓం చతుఃషష్టికలామయాయ నమః |

ఓం ఋగ్యజుఃసామాథర్వాత్మనే నమః |

ఓం మల్లకాసురభంజనాయ నమః |

ఓం త్రిమూర్తయే నమః |

ఓం దైత్యమథనాయ నమః |

ఓం ప్రకృతయే నమః | ౮౧



ఓం పురుషోత్తమాయ నమః |

ఓం కాలజ్ఞానినే నమః |

ఓం మహాజ్ఞానినే నమః |

ఓం కామదాయ నమః |

ఓం కమలేక్షణాయ నమః |

ఓం కల్పవృక్షాయ నమః |

ఓం మహావృక్షాయ నమః |

ఓం విద్యావృక్షాయ నమః |

ఓం విభూతిదాయ నమః | ౯౦



ఓం సంసారతాపవిచ్ఛేత్రే నమః |

ఓం పశులోకభయంకరాయ నమః |

ఓం రోగహంత్రే నమః |

ఓం ప్రాణదాత్రే నమః |

ఓం పరగర్వవిభంజనాయ నమః |

ఓం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః |

ఓం నీతిమతే నమః |

ఓం పాపభంజనాయ నమః |

ఓం పుష్కలాపూర్ణాసంయుక్తాయ నమః | ౯౯



ఓం పరమాత్మనే నమః |

ఓం సతాంగతయే నమః |

ఓం అనంతాదిత్యసంకాశాయ నమః |

ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః |

ఓం బలినే నమః |

ఓం భక్తానుకంపినే నమః |

ఓం దేవేశాయ నమః |

ఓం భగవతే నమః |

ఓం భక్తవత్సలాయ నమః | |





Ayyappa Astothara Satha Naamaavali Lyrics Watch Video

Post a Comment

0 Comments